Mahesh Babu's Sarileru Neekevvaru Movie Opening | Mahesh Babu | Rashmika Mandanna | Dil Raju

2019-05-31 307

Mahesh Babu is gearing up for his next project titled Sarileru Neekevvaru. Directed by Anil Ravipudi, the film is being jointly produced by Mahesh, Dil Raju and Anil Sunkara. The makers are aiming a 2020 release during the Sankranti festival.
#SarileruNeekevvaru
#MaheshBabu
#rashmikamandanna
#raghavendrarao
#dilraju
#vijayashanthi

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కనుంది.ఇక మహేష్ 26 లో యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్ననే ఫైనల్ చేయడం మరో విశేషం. మే 31 న చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమం లో దర్శకుడు అనిల్ రావిపూడి తో పాటు,రష్మిక మందన్న,దిల్ రాజు,రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు